శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి అధిక ఆదాయం సాధ్యం

ఆర్.ఏ.ఆర్.ఎస్ శాస్త్రవేత్త డా. డి. దేవకి బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై25 రైతులు సోయాబీన్ పంటను శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి ,అధిక ఆదాయం సాధ్యం అని ఆర్.ఏ.ఆర్.ఎస్ శాస్త్రవేత్త డా. డి. దేవకి పేర్కొన్నారు. .బైరెడ్డిపల్లి మండలం పాతూరునత్తంలో సోయాబీన్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం ను పాతూరునత్తం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సోయాబీన్ సాగుపై రైతుల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా...