శ్రావణ సహకార డిపాజిట్ చేసుకోండి

చౌడేపల్లి సెప్టెంబర్ 03 గరుడ దాత్రి న్యూస్ చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చౌడేపల్లి బ్రాంచ్ చీప్ మేనేజర్ ఎం నాగవేణి ఆధ్వర్యంలో శ్రావణ సహకార డిపాజిట్లు గురించిచౌడపల్లి వాసవి కన్యకాపరమేశ్వరి కమ్యూనిటీ హాల్ నందు సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్ నాగవేణి మాట్లాడుతూ ఈ డిపాజిట్ 456 రోజులుప్రత్యేక డిపాజిట్ వడ్డీ శాతం 7.60 ,60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ వారికి 8.20 శాతము ,80 సంవత్సరాలు పైబడిన వారికి 8.30 శాతము .ఇవ్వటం జరుగుతుంది...