GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 7:02 pm Posted by : GARUDA DHATRI NEWS

శ్రీకాకుళం జిల్లాలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు -ఎక్సైజ్ శాఖకు రూ.64 కోట్లకు పైగా ఆదాయం

శ్రీకాకుళం జిల్లాలో ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి జూన్ 10 వరకు సుమారు 3 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.దీనితో ఎక్సైజ్ శాఖకు రూ.64.74 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా మే నెలలో ఎండల తీవ్రత కారణంగా మందుబాబులు 1,50,022 కేసుల బీర్లు తాగినట్లు ఎక్సయిజ్ అధికారులు తెలిపారు.