శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. అదనపు కట్న వేధింపులకు వివాహిత బలి..!
శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. అదనపు కట్న వేధింపులకు వివాహిత బలి..! ‘రూ.3 లక్షల బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త.పెళ్లై రెండు నెలలు కూడా కాకముందే తేజశ్రీ మృతి కలకలం. రూ.20 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చినా ఆగని వేధింపులు.మరో యువతిని ఇంటికి తీసుకురావడంపై ప్రశ్నించగా మొదలైన హింస.బైక్ కొనిచ్చిన తర్వాత కూడా భూమి, నల్లపూసలు కావాలంటూ ఒత్తిడి.ఆల్బమ్ డబ్బుల పేరుతో మరో రూ.50 వేల వసూలు చేసిన భర్త కుటుంబం. ఘటన రోజు దంపతుల మధ్య తీవ్ర...