శ్రీకాళహస్తిలో… ఆగని ఇసుక మాఫియా… పట్టించుకోని అధికారులు

శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అక్రమ ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత ప్రభుత్వఅధికారులు, గనుల శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, సిపిఐ( ఎం ఎల్) న్యూ డెమోక్రసీ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జాకీర్ విమర్శించారు.పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతోందని, నదుల సహజ స్వరూపం దెబ్బతింటూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. స్థానిక ప్రజలు...