శ్రీకాళహస్తిలో “వెన్నుపోటు” పై సమరశంఖం
•వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్లబెలూన్స్ ఎగురవేసి నిరసనలు. •నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కుమార్తె మరియు వైఎస్ఆర్సిపి శ్రేణులు . శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన మరియు ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె కాటంరెడ్డి శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు గారు,వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు రెండేళ్ల పాలనకు నిరసన తెలిపి నల్ల బెలూన్లు ఎగురవేసిన పవిత్ర రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి శ్రేణులు. అలాగే...