శ్రీకాళహస్తీశ్వర సేవలో మంత్రి నారా లోకేష్
శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం ఎలమండ్యం వద్ద నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం నారా లోకేష్ గారితో పాటు తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి శ్రీకాళహస్తి భ్రమరాంబికా...