శ్రీకృష్ణదేవరాయుల రాజనీతిని ఆచరణలో పెట్టిన మహానేత ఎన్టీఆర్ – డా. మేడసాని మోహన్
శ్రీకృష్ణదేవరాయుల రాజనీతిని ఆచరణలో పెట్టిన మహానేత ఎన్టీఆర్ - డా. మేడసాని మోహన్ గరుడధాత్రి న్యూస్ : శ్రీకృష్ణదేవరాయుల రాజనీతిని తన పాలనలో ఆచరణలో పెట్టిన మహానేత డా. నందమూరి తారక రామారావు అని హెచ్‌డిపిపి సెక్రటరీ డా. మేడసాని మోహన్ కొనియాడారు. గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టిటిడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ, “ఆముక్తమాల్యద”లోని రాజధర్మ సారాన్ని ఎన్టీఆర్ తన పాలనలో అమలు చేశారని తెలిపారు. ప్రజల సమస్యలను...