శ్రీధర్ వర్మ మీడియా కోఆర్డినేట్ సభ్యులుగా ఎంపిక

-నెల్లూరు మహానాడుకు శ్రీధర్ వర్మ కు అవకాశం ఈనెల 26, 27, 28 తేదీల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగకు మీడియా కమిటీ సభ్యుల్లో శ్రీధర్ వర్మను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప ల్లా శ్రీనివాసరావు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ తనపై బాధ్యతతో నెల్లూరులో జరుగునున్న మహానాడు...