శ్రీనివాస కల్యాణ మహోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
* కుప్పం డిపో మేనేజర్ ఆర్. రవి. కుప్పం, అక్టోబర్ 02(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక పరిధిలోని పరమసముద్రం వద్ద నెలకొని ఉన్న బేటరాయ స్వామి కొండ వద్ద నిర్వహించే శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పం నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కుప్పం డిపో మేనేజర్ ఆర్.రవి తెలిపారు. శనివారం ఉదయం నుంచి కుప్పం పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారి ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన...