GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 5:09 pm Posted by : GARUDA DHATRI NEWS

శ్రీవాయు లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఐఏఎస్

శ్రీవాయు లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఐఏఎస్

శ్రీకాళహస్తి మే 24 (గరుడ దాత్రీ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం,కు మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్ సౌరబ్ గౌర్, (ఐఏఎస్) శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు,ముందుగాఆలయ కార్యనిర్వహణాధికారి బికె వెంకటేశులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి వార్లు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బి కె వెంకటేశులు, తిరుపతి డిఎం,హెచ్ బాలకృష్ణ , ఆలయ ఏ ఈ ఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏ ఈ ఓ మోహన్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు.