శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో పటిష్ట భద్రతా చర్యలు

- భక్తుల భద్రతకు ప్రత్యేక భద్రతా చర్యలు. - స్పెషల్ బాంబ్ డిస్పోజల్ టీమ్స్‌తో నిరంతర తనిఖీలు. - నాలుగు మాడ వీధులు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు. - అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు సూచన. తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భద్రతా...