శ్రీవారి పవిత్రోత్సవాలకు షెడ్యూల్ ఖరారు…

శ్రీవారి పవిత్రోత్సవాలకు షెడ్యూల్ ఖరారు... తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారు 2026 సంవత్సరానికి సంబంధించి *పవిత్రోత్సవాల* (ఆగస్టు నెల కోటా) టికెట్ల విడుదలకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది పవిత్రోత్సవాలు ఆగస్టు 23 నుండి ఆగస్టు 25 వరకు జరగనున్నాయి. తేదీ: మే 21, 2026 (గురువారం) సమయం ఉదయం 10:00 గంటలకు రిలీజ్ చేస్తారు ఉత్సవ తేదీలు: ఆగస్టు 23 (మొదటి రోజు), ఆగస్టు 24 (రెండవ రోజు), ఆగస్టు 25 (మూడవ రోజు). ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ...