శ్రీసిటీని సందర్శించిన మహారాష్ట్ర విద్యార్థులు
శ్రీసిటీని సందర్శించిన మహారాష్ట్ర విద్యార్థులు - 'ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్' చొరవతో పారిశ్రామిక అభివృద్ధిపై అవగాహన సత్యవేడు మే 21 గరుడధాత్రి న్యూస్: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవతో 'ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్' యువసంఘం కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రకు చెందిన వివిధ విద్యాసంస్థల నుంచి 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లక్ష్యంగా మహారాష్ట్రలోని 29 జిల్లాల నుంచి పర్యటనకు విచ్చేసిన విద్యార్థులకు శ్రీసిటీ...