శ్రీసిటీలో చిన్మయ అమృత మహోత్సవ్ వేడుకలు
శ్రీసిటీలో చిన్మయ అమృత మహోత్సవ్ వేడుకలు - మానవ విలువలు, సమర్థ నాయకత్వం, భగవద్గీత ప్రాధాన్యతపై స్వామి మిత్రానంద స్ఫూర్తిదాయక ప్రసంగం గరుడధాత్రి న్యూస్ : చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “చిన్మయ అమృత మహోత్సవ్” వేడుకలలో భాగంగా శ్రీసిటీలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు విచ్చేసిన చెన్నై & నార్త్ ఈస్ట్ చిన్మయ మిషన్ రెసిడెంట్ ఆచార్యులు స్వామి మిత్రానందకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు....