శ్రీసిటీ ఈపాక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
శ్రీసిటీ ఈపాక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సత్యవేడు, ఏప్రిల్ 26 గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా శ్రీసిటీ పారిశ్రామికవాడలోని ఈపాక్ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే, అప్రమత్తంగా వ్యవహరించిన కార్మికుల చొరవతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీసిటీ పరిధిలోని చిగురుపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఈపాక్ పరిశ్రమలో శనివారం సాయంత్రం సుమారు...