శ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి పెను ప్రమాదం

- ఐదుగురు కార్మికులు మృతి - ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ - బాధిత కుటుంబాలకు 50 లక్షల పరిహారం, మరింత సహకారానికి హామీ శ్రీసిటీ, అక్టోబర్ 03, గరుడధాత్రి : శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన విషాదకర బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా ముందు రోజు సెలవు కావడంతో పరిశ్రమలో ఆ సమయంలో అతి తక్కువ సిబ్బంది మాత్రమే...