శ్రీసిటీ విస్తరణకు రైతుల బాసట

-భూములు అప్పగించిన రైతులకు పరిహారం పంపిణీ -రెండో విడత భూసేకరణ తుది దశకు.. సత్యవేడు, ఆగస్టు 10,గరుడధాత్రి : శ్రీసిటీ విస్తరణకు భూములు అందిస్తూ రైతులు పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూసేకరణలో భాగంగా సత్యవేడు మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల భూమి సేకరణకు ప్రక్రియ కొనసాగుతుండగా, భూములు అందించిన రైతులకు పరిహారం పంపిణీ ప్రారంభమైంది. శ్రీసిటీ విస్తరణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది....