శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయంలో రూ14, 28, 382 ఆదాయం

కార్వేటి నగరం ఆగస్టు 9 (గరుడ దాత్రి న్యూస్): కార్వేటి నగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక సందర్భంగా ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వజావ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆలయానికి కంచి మఠం చెందిన విద్యార్థిని విద్యార్థులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయం రూ 14,28,382 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్, ఈవో కృష్ణ నాయక్ తెలిపారు, ఈ...