శ్రీ కళ్యాణవెంకటరమణ స్వామి, శ్రీనల్గొండ్రాయస్వామికి ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్3 బైరెడ్డిపల్లి మండలంలోని బేలుపల్లి గ్రామ పంచాయితీ పట్నపల్లి లో వెలిసివున్న ప్రముఖ శ్రీకళ్యాణవెంకటరమణస్వామి ఆలయంలో పరటాసి తమిళ శనివారం సందర్భంగా స్వామి మూలవర్లకు పంచామృత అభిషేకం ను అర్చకులు సుస్వరం మురళీకృష్ణమాచార్యులు,శ్రీనివాసాచార్యులు బృందంచే కొనసాగింది.అనంతరం స్వామి,ఉభయదేవేర్లు ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, వివిధ ఆభరణాలను, సుగంధ పుష్పాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మండలం లోని కడపనత్తం గ్రామంలోని శ్రీ నల్గొండ్రాయస్వామి ఆలయంలో కూడా శనివారం అభిషేకం ,ప్రత్యేక పూజలు ను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే...