శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానము నందు పనిచేయు సిబ్బందికి ఆలయ చైర్మన్ D.పద్మనాభ రాజు మరియు కార్యనిర్వాహణాధికారిణి చేతుల మీదుగా యూనిఫారమ్ అందజేత

*శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానము నందు పనిచేయు సిబ్బందికి ఆలయ చైర్మన్ D.పద్మనాభ రాజు మరియు కార్యనిర్వాహణాధికారిణి చేతుల మీదుగా యూనిఫారమ్ అందజేత* 🛕 సురుటుపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం పనిచేయు సిబ్బంది వారికి కేటాయించిన విధులకు హాజరుకు సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి హాజరు కావలనని *ఆలయ చైర్మన్ D.పద్మనాభరాజు మరియు కార్యనిర్వహణాధికారిణి P.లత* దేవస్థానం నందు పని చేయుచున్న రెగ్యులర్ సిబ్బందికి, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ యూనిఫారం అందజేయడం జరిగినది. 🛕 ఇకపై సిబ్బందికి...