GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 7:16 pm Posted by : GARUDA DHATRI NEWS

శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ

-మహాకుంభాభిషేకంకు మండల టి.డి.పి అధ్యక్షుడు కిషోర్ గౌడును ఆహ్వానించిననిర్వాహకులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్13

బైరెడ్డిపల్లి మండలం లోనిమర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం ఈ నెల 24 నిర్వహిస్తున్నారు.ఈ నేపద్యంలో గ్రామస్థులు మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు,మాజీ జడ్.పి.టి.సి.రాధకిషోర్ ను వారి గృహంకు విచ్చేసి
ఈ కార్యక్రమంకు ఆహ్వానించారు.