శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆడికృత్తిక ఉత్సవ ఆహ్వాన కరపత్రాలు ఆవిష్కరణ
రామకుప్పం జూలై 26 గరుడ దాత్రి న్యూస్ రామకుప్పం మండలం కంచన బల్ల పంచాయతీకి చెందిన పాలరేవుగడ్డ నందు వెలసిన ప్రముఖ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామి ఆడి మరియు కృత్తిక ఉత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆదివారం ఆలయం వద్ద అర్చకులు ఆవిష్కరించారు ఆగస్టు మూడవ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆడీ కృత్తిక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు 3 మరియు ఆరవ తేదీన నందు ప్రత్యేక కావడి ఉత్సవాలు చెల్లింపు భజనలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు పాలు రేవు గడ్డ సమీపంలోని సుమారు...