శ్రీ సిటీలో బాయిలర్ పేలుడు.. ఐదుగురు కార్మికుల మృతి

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం పిల్లల విద్యకు శ్రీ సిటీ ఫౌండేషన్ అండ.. పరిశ్రమల్లో భద్రతా తనిఖీలకు ఆదేశాలు శ్రీ సిటీ అక్టోబర్ 3 గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెల్ టాబ్లెట్ ఇండియా పరిశ్రమలో రెండు టన్నుల బాయిలర్ పేలడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని...