శ్రీ సిటీ హెలిప్యాడ్ దగ్గర నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేతలు

ఎమ్మెల్యే విజయశ్రీ, ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఓజిలి మండల నాయకుల వినయపూర్వక భేటీ శ్రీహరికోటలో జరిగిన రాకెట్ లాంచింగ్ కార్యక్రమం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను శ్రీ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద టిడిపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సంద ర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.ఓజిలి మండల అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, మాజీ అధ్యక్షుడు గుజ్జులపూడి విజయ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.మంత్రికి పూలమాల లతో...