సంచార జాతులకు ఎన్ టి డి ఎన్ టి కుల సర్టిఫికెట్లను జారీ చేయాలి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్18 సంచార అర్థసంచారా జాతుల కు డి ఎన్ టి.,ఎన్. టి." సర్టిఫికెట్ల జారీ చేయడం వలన విముక్తి జాతుల వారు గా గుర్తించడం వలన సంచార అర్ధ సంచార జాతులకు, విద్య ,ఉద్యోగ ,సామాజిక, రాజకీయ, ఆర్థికంగా ఎదుగుదలకుతోడ్పడుతుంది అని చిత్తూరు జిల్లా సంచారజాతుల యువజన అధ్యక్షుడు ఎస్.కృష్ణమూర్తి,బైరెడ్డిపల్లి మండల ప్రెసిడెంట్ మహేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరములు అయినా, ఎన్ని ప్రభుత్వా లు వచ్చినా కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు,...