సంపద సృష్టి’ పేరిట పచ్చి మోసం.. ధరల మోతతో జనం నడ్డి విరుస్తున్న సర్కారు !

సంపద సృష్టి' పేరిట పచ్చి మోసం.. ధరల మోతతో జనం నడ్డి విరుస్తున్న సర్కారు ! -​పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై భగ్గుమన్న సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ -​పిచ్చాటూరులో భారీ నిరసన ర్యాలీ, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు గరుడధాత్రి న్యూస్ : ​పిచ్చాటూరు అధికారంలోకి రాకముందు 'సంపద సృష్టిస్తాం.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం' అంటూ మాయమాటలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, తీరా గద్దెనెక్కాక అడ్డగోలుగా ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.​పెట్రోల్‌,...