సత్యవేడులో ఆపరేషన్ త్రిశూల్..
మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, నేరాల నియంత్రణపై అవగాహన సత్యవేడు, సెప్టెంబర్ 26 గరుడధాత్రి: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా సత్యవేడు మండలం వీఆర్ కండ్రిగ ఎస్సీ కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యవేడు సీఐ మురళి, ఎస్‌ఐ టి. సైనాథ్ చౌదరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, నేరాల నివారణ, స్థానిక సంస్థల...