సత్యవేడులో కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి దెబ్బకి నాలుగు వర్గాలుగా విడి పోయిన తమ్ముళ్ళు…
రెండేళ్లు అభివృద్ధి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేయాలన్నది అధిష్టానం సూచన.... సత్యవేడు జూలై 08 గరుడధాత్రి న్యూస్ : సత్యవేడు పట్టణంలో శంకర్ రెడ్డి దెబ్బకి పోటాపోటిలతో ఇంటి ఇంటికి రెండేళ్ల అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏకతాటిపై పార్టీని తీసుకొని వస్తాను అన్న కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఇప్పుడు పార్టీని సత్యవేడులో నాలుగు వర్గాలుగా చేసేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు నువ్వా నేనా అంటూ పోటీపడుతుంటే... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తన సోదరుడు తెలుగు తమ్ముళ్లు...