సత్యవేడులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

సత్యవేడు, జూన్ 21 గరుడధాత్రి : భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ - తిరుపతి, నేషనల్ ఫిట్‌నెస్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 1వ జాతీయ స్థాయి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం సత్యవేడు ఎన్‌టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల సభ్యులు, స్థానిక ప్రజలు కలిపి 200 మందికి పైగా పాల్గొని సామూహిక యోగా...