సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై రాజకీయ చర్ఛ..!

పదవి ఉంది.. పలుకుబడి ఎక్కడ..? -స్థానిక ఎన్నికల వేళ ఎక్కడా కనిపించని ఎమ్మెల్యే ''ఆది''..? -పార్టీ పెద్దలతో దూరమా? లేక రాజకీయ వ్యూహమా? నాగలాపురం, గరుడ ధాత్రి న్యూస్ : సత్యవేడు నియోజకవర్గ రాజకీయాల్లో ఒకప్పుడు తనదైన ముద్ర వేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రస్తుతం ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రెండోసారి ఎమ్మెల్యేగా...