సత్యవేడు గంగమ్మ జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు -సిఐ మురళి నాయుడు
సత్యవేడు గంగమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ మరియు లా అండ్ ఆర్డర్ నిర్వహణపై పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళి నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. జాతర నేపథ్యంలో రేపటి నుండి 8 రోజులపాటు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 18వ తేదీ వరకు భారీ వాహనాలకు పూర్తిగా అనుమతి ఉండదని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు ఉత్తుకోట-శ్రీసిటీ -...