సత్యవేడు నియోజకవర్గం బీఎల్ఏ ఇన్‌చార్జిగా కోనేటి సుమన్ కుమార్
నారాయణవనం జూన్ 14 గరుడధాత్రి న్యూస్ ; సత్యవేడు నియోజకవర్గ టిడిపి బీఎల్ఏ ఇన్‌చార్జిగా నియమితులైన కోనేటి సుమన్ కుమార్ తిరుపతి కార్యాలయంలో సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి బిఎల్ఎ ఇన్‌చార్జిగా నియామక ధ్రువపత్రాలను కోనేటి సుమన్ కుమార్ కు అందజేశారు . ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆయనతో కలిసి ధ్రువపత్రాలను అందుకున్నారు.ఈ సందర్భంగా కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో...