సత్యవేడు పోలీసు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
సత్యవేడు పోలీసు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా... సత్యవేడు పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్లో స్థానిక సీఐ, ఎస్ఐలు కనిపించకపోవడం, వారు ఇటీవల బాధ్యత తప్పి... ఇతరులకు కొమ్ముకాస్తున్నారని, పనికిమాలిన వారికి ప్రోటోకాల్ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని నిప్పులు కక్కారు కార్యక్రమానికి హాజరైన ఏఎస్ఐ, సిబ్బందిని ప్రశ్నలతో ముంచెత్తారు ఆదిమూలం ఆగ్రహాన్ని చూసి స్థానికులు, అంబేద్కర్ అభిమానులు, స్థానిక న్యాయవాదులు నివ్వెర పోయారు అంబేద్కర్...