సదుం లో వైసీపీ -టీడీపీ పరస్పర దాడులు ..వాహనం కాల్చివేత
సదుం గరుడ ధాత్రి అక్టోబర్ 21 మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ స్థానాలకు అధికారులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేశారు. సదుం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఎలాగైనా వైసీపీ వాళ్ల ను అడ్డుకోవాలని టీడీపీ వాళ్ళు ఉదయం నుంచి మండల పరిషత్ వద్ద ఎదురు చూస్తూ ఉన్నారూ. మధ్యాహ్నం రెండు గంటలకు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఎంపిటిసి అభ్యర్థులు అందరూ ఒకేసారి...