సమస్యలు ఉన్నాయా..? వెంటనే కాల్ చేయండి 📞 సత్యవేడు సదవాలమ్మ జాతరకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

సమస్యలు ఉన్నాయా..? వెంటనే కాల్ చేయండి 📞 సత్యవేడు సదవాలమ్మ జాతరకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో బుధవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యే సదవాలమ్మ జాతర వేడుకలకు అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసు సిబ్బందితో పాటు...