సమాజ శ్రేయస్సు కోసం ఐక్యంగా పనిచేద్దాం-కుప్పంలో వాల్మీకి సంఘ సమావేశం

కుప్పం,సెప్టెంబర్ 29 (గరుడ ధాత్రి న్యూస్):మానవాళికి ఆదికావ్యం రామాయణాన్ని ప్రసాదించిన పరమ పవిత్ర మూర్తి, అఖిల వాల్మీకి జన హృదయ నేత శ్రీ మహర్షి వాల్మీకి గారి ఆశీస్సులతో కుప్పంలో వాల్మీకి సంఘ సమావేశం నిర్వహించారు. కుప్పం మున్సిపాలిటీ 19వ వార్డు లో గల ప్యాలెస్ నందు వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు మరియు సభ్యుల సమక్షంలో వాల్మీకి సంఘం సమావేశం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సంఘ ప్రగతి, భవిష్యత్ కార్యక్రమాలు మరియు సమాజ ఉన్నతికి సంబంధించిన పలు కీలక...