సమిష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం

8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం హుండీ కానుకలు రూ.28.94 కోట్లు – 33 లక్షల లడ్డూల విక్రయం 21.84 లక్షల అన్నప్రసాదాల పంపిణీ – 2.04 లక్షల మంది తలనీలాలు సమర్పణ గరుడసేవ రోజున భక్తులందరికీ దర్శనం కల్పించాం 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలు తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు తిరుమల, సెప్టెంబర్ 23 గరుడధాత్రి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ, ఇతర విభాగాల సమన్వయంతో...