సరదా సరదాగా 45 సంవత్సరాల తర్వాత కలయిక
డైట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం కార్వేటి నగరం: జూలై 12. గరుడ దాత్రి న్యూస్ కార్వేటి నగరంలోని 1981-1982 వ సంవత్సరం బ్యాచ్ టిటిసి విద్యార్థు లు దాదాపుగా 45 సంవత్సరాల తర్వాత జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ నందు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు చంగల్ రాయలు అధ్యక్షత వహించారు. ఈ బ్యాచ్ లో అనారోగ్యంతో మృతి చెందిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.తొలుత ఇంచార్జ్ ప్రిన్సిపాల్ దామోదరం రావు డైట్...