సర్దార్ గౌతు లచ్చన్న జీవితం యువతకు స్ఫూర్తిదాయకం -డీఆర్వో కె. మోహన్ కుమార్

చిత్తూరు, ఆగస్టు 16(గరుడ దాత్రి న్యూస్) స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు ఉద్యమకారుడు,అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్తెలిపాడు.ఆదివారం కలెక్టర్కార్యాలయంలోజిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 117 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్వో మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన నిబద్ధతకలిగిననాయకుడని కొనియాడారు.స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచే ప్రజా సమస్యలపై...