సాంప్రదాయ పద్ధతు లో గణనాధుని నిమజ్జన కార్యక్రమం
చౌడేపల్లి సెప్టెంబర్ 16 గరుడ దాత్రి న్యూస్ మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో బజారు వీధిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానములు పెట్టిన వినాయక ప్రతిమను వాసవి సేవకుల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతు లోవినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జరిగినది. వినాయక భజనతో ఎద్దుల బండిమీద వినాయకుని ప్రతిమను పెట్టి చౌడేపల్లి పురవీధులలో ఊరేగింపు జరిపి వినాయకుని నామస్మరణలతో చూడ విందుగా వినాయక నిమజ్జనం జరిగినది