సాంప్రదాయ పద్ధతు లో డమరుక గణనాధుని నిమజ్జనం
చౌడేపల్లి సెప్టెంబర్ 19 గరుడ దాత్రి న్యూస్ మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో నాయుడు కాంప్లెక్స్ లో సాంప్రదాయ పద్ధతు లోవినాయకుని నిమజ్జనం చేయడం జరిగినది. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక ప్రతిమను పెట్టి పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తులు వేసుకొని, గణపతి బొప్పా మోరియా, జై బోలో గణేష్ మహరాజ్ కి అనే నినాదాలతో చౌడేపల్లి నలుమూలల వినాయకుడు ఊరేగింపు చేసి నిమజ్జనం చేయడం జరిగినది