సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ పోరుబాట

*అరణియార్‌ ప్రాజెక్టు దుస్థితిపై రైతుల పక్షాన పోరాటం *కీలపూడి నుంచి అరణియార్‌ వరకు మహా ర్యాలీకి సన్నాహాలు *కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎంపీ గురుమూర్తి, నూకతోటి రాజేష్‌ *జలధార పేరుతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆరోపణ పిచ్చాటూరు, సెప్టెంబర్ 13, గరుడధాత్రి: సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ, రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దశలవారీగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా పిచ్చాటూరు కేంద్రంగా అరణియార్‌...