సీఈసీ తీరుకు వ్యతిరేకంగా ఎస్.ఈ.సి. కార్యాలయం ముట్టడి – హోరెత్తిన కాంగ్రెస్ శ్రేణులు
గరుడధాత్రి న్యూస్ : సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (CEC) జ్ఞానేశ్వర్ రావు SIR ప్రక్రియ పేరుతో సొంత అజెండాతో వ్యవహరిస్తూ, ఎలక్షన్ కమిషనర్ల సలహాలు, సూచనలు తీసుకోకుండా అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ (SEC) కార్యాలయ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి...