సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో కడా డెవలప్మెంట్ అథారిటీ ఎంఓయూలు
* సెర్ప్‌తో కలిసి రూపొందించిన మన రోవర్ మొబైల్ యాప్ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఎం ఓ యు లను కుదుర్చుకున్నారు.కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. కింబర్లైట్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాడాతో ఒప్పందం •రూ. 250 కోట్ల పెట్టుబడితో హెర్బల్ ఉత్పత్తుల యూనిట్...