సీఎం చంద్రబాబు సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధికి కృషి చేస్తా
* ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటా. * సమస్య చెప్పడం మీ వంతు- పరిష్కరించడం నా వంతు. * ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. * కుప్పం మున్సిపల్ టిడిపి అభ్యర్థి ఎస్.రాజ్ కుమార్. చిత్తూరు బ్యూరో,కుప్పం అక్టోబర్ 31(గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎస్.రాజ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్వగృహంలో...