సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం *-అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తుమ్మలపెంట పర్యటనకు ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో ఈనెల 19న సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...