సీఎం పర్యటన కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్న సభకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ సమగ్ర భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. - వివిఐపీలు, విఐపీలు మరియు సాధారణ ప్రజల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లు, ఎంట్రీ మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. - సభకు సుమారు 10 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. - తిరుపతి నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టారు. -...