సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్దిదారునికి అందించిన జనసేన నాయకులు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్దిదారునికి అందించిన జనసేన నాయకులు పూతలపట్టు నియోజకవర్గం తవణం పల్లె మండలం గోవిందరెడ్డి పల్లికి చెందిన బుజ్జికి ముఖ్యమంత్రి సహాయనిది 92వేల చెక్కును బుధవారం జనసేన నాయకులు లబ్ధిదారునికి అందించారు. జనసేన నాయకులకు అర్థగిరి ఆంజనేయస్వామి ఆలయంలో 12వ తేదీ జరిగే హనుమాన్ జయంతి వేడుకలకు రావాలని జనసేన నాయకులకు అర్థగిరి ట్రస్ట్ బోర్డు సభ్యులు రాధిక ఆహ్వానం అందించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,ప్రభుత్వం అందించిన ఈ సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ నాయకులు రఘురాం...