సీఎం విజయ్‌కు మాజీ భార్య బిగ్ షాక్.. బీజేపీలో చేరిక..?
గరుడధాత్రి : రాజకీయంగా చెక్ పెట్టేందుకు.. విజయ్ మాజీ భార్య సంగీతను రంగంలోకి దింపుతున్న బీజేపీ? ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఓ ప్రముఖ నటి.. ఆమెని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం విజయ్, సంగీత మధ్య విడాకుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో.. విజయ్‌ను పొలిటికల్‌గా చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ వ్యూహం రచించినట్టు వార్తలు..